raavi Kishore babu
public
11/06/2026
మా సీఎం గారి సీటు కింద నీరు రావు కానీ
10 ఏళ్లు మీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి వల్ల హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొచ్చారు
మీరు చాలా Great కవితక్కయ్య గారు
మీరు పడవలో ప్రచారం చేసుకోండి వర్షాకాలం అయ్యేవరకు
08/06/2026
అందరికీ నమస్కారం. 🙏🙏
ఈరోజు 09 - 06 - 2026 (మంగళవారం) సాయంత్రం 5 గం.లకు *అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామం లో 98వ రోజు* " ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు "* కార్యక్రమం జరుగును.
కావున గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
*గమనిక :
⭐ దయచేసి ఏ గ్రామంలో కార్యక్రమం జరిగితే ఆ గ్రామ నాయకులు వరకు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనగలరు.
⭐ ఊరేగింపులు, డప్పులు ఏర్పాటు చేయవద్దు.
*ఇట్లు :
భాష్యం ప్రవీణ్ గారి కార్యాలయం,
పెదకూరపాడు నియోజకవర్గo.
Category
Website
Address
Guntur
522004
Alerts
Be the first to know and let us send you an email when raavi Kishore babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.