Anu Facts

Anu Facts

Share

Telugu Facts | Anufacts | interesting facts

16/03/2026

దోమ కుట్టిన వెంటనే… మన హ్యాండ్ ఎగ్జాక్ట్ గా అక్కడికే ఎలా వెళ్తుందో తెలుసా? Anu Facts
మీ బాడీ లో హిడెన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది అని తెలుసా?”

స్కిన్ మీద మిలియన్స్ ఆఫ్ చిన్న సెన్సర్లు ఉంటాయి.
ఈ సెన్సర్లు టచ్, పెయిన్, వైబ్రేషన్ అన్నీ డిటెక్ట్ చేస్తాయి.

దోమ కుట్టితే ఆ సిగ్నల్ లైట్నింగ్ స్పీడ్ తో బ్రెయిన్ కి వెళ్తుంది.
మన నర్వస్ సిస్టమ్ ఈ ఇన్ఫర్మేషన్ ని సెకండ్స్ లో ట్రాన్స్‌మిట్ చేస్తుంది.

బ్రెయిన్ లో ఉన్న సోమాటోసెన్సరీ కార్టెక్స్ ఎగ్జాక్ట్ ప్లేస్ ని మ్యాప్ చేసి…
హ్యాండ్ కి సిగ్నల్ పంపిస్తుంది.

అందుకే మనం కాన్షస్ గా ఆలోచించకుండానే…
హ్యాండ్ ఆటోమేటిక్ గా ఆ స్పాట్ కి వెళ్తుంది.

అంటే మీ బాడీ లో ఇప్పటికే సూపర్ ఫాస్ట్ అలర్ట్ సిస్టమ్ ఉంది…

15/03/2026

ఫ్రెండ్ ఇయర్‌బడ్స్ తీసుకుని “ఒక్క సాంగ్ వింటా” అని యూజ్ చేస్తాం కదా… కానీ అది ఎంత రిస్కీ అని తెలుసా?

మన చెవి లోపల చిన్న బ్యాక్టీరియా ఎకోసిస్టమ్ ఉంటుంది.
ప్రతి వ్యక్తికి వేర్వేరు బ్యాక్టీరియా ఉంటాయి.

మీరు ఇంకొకరి ఇయర్‌బడ్స్ యూజ్ చేస్తే…
ఆ బ్యాక్టీరియా డైరెక్ట్ గా మీ చెవి లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

అప్పుడు ఇర్రిటేషన్, ఇట్చింగ్…
కొన్ని కేసుల్లో ఒటైటిస్ ఎక్స్‌టెర్నా అనే ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

ఇయర్‌బడ్స్ డైరెక్ట్ గా మన ఇయర్ కెనాల్ లో ఉంటాయి కాబట్టి
బ్యాక్టీరియా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి.

“సో నెక్స్ట్ టైమ్ ఫ్రెండ్ ఇయర్‌బడ్స్ అడిగితే… ఇవ్వడానికి ముందు ఒకసారి ఆలోచించండి!” 😳🔥

“మీరు ఎప్పుడైనా వేరేవాళ్ల ఇయర్‌బడ్స్ యూజ్ చేశారా? కామెంట్ లో చెప్పండి.

14/03/2026

"8 hours నిద్ర పడినా… మోర్నింగ్ లో స్టిల్ బ్యాటరీ లో ఆ?”

ఇంట్లో నిన్ను బద్ధకస్తుడు అంటున్నారా?
రిలాక్స్ మావా… ఇది లేజీనెస్ కాదు.
బాడీ వార్నింగ్ కావచ్చు.

1️⃣ అనీమియా / B12 డిఫిషెన్సీ
ఎస్పెషల్లి ప్యూర్ వెజ్ డైట్ లో B12 తక్కువైతే
ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది.
రిజల్ట్? ఫుల్ టైర్డ్ ఫీలింగ్.

2️⃣ స్లీప్ అప్నియా
“నేను 8 అవర్స్ పడుకున్నా” అనుకుంటావు.
కాని నిద్ర లో బ్రీతింగ్ డిస్టర్బ్ అయితే
బ్రెయిన్ ప్రాపర్ రెస్ట్ పొందదు.
మోర్నింగ్ లో హెవీ గా ఉంటుంది.

3️⃣ మెంటల్ స్ట్రెస్
బయట నవ్వుతున్నావ్…
లోపల ప్రెషర్ ఉంటుంది.
స్ట్రెస్ బాడీ ఎనర్జీ ని సైలెంట్ గా డ్రైన్ చేస్తుంది.

4️⃣ డీహైడ్రేషన్
వాటర్ అంటే ఫ్యూయల్ మావా.
తగ్గితే బాడీ బ్యాటరీ లో.

సో వాట్ టు డూ?

✔ జంక్ ఫుడ్ తగ్గించు
✔ సన్‌లైట్ లో కొంచెం టైమ్ స్పెండ్ చేయి
✔ వాటర్ పెంచు
✔ ప్రాపర్ స్లీప్ రూటీన్ మెయింటైన్ చేయి

ఇవి అన్నీ ఫాలో చేసిన తరువాత కూడా టైర్డ్ గా ఉంటే
సైలెంట్ గా బ్లడ్ టెస్ట్ చేయించుకో.
బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకండి.

మోర్నింగ్ లో జాంబీ లా ఉన్న ఫ్రెండ్ కి
ఈ వీడియో షేర్ చేయి ⚡

13/03/2026

రేపు ఎగ్జామ్ ఉందని నైట్ అవుట్ చేస్తున్నావా? అదే నీ బిగ్గెస్ట్ మిస్టేక్!

కంటిన్యూయస్ గా నిద్ర లేకపోతే
బ్రెయిన్ కి “మైక్రో-స్లీప్” మోమెంట్స్ వస్తాయి.
2–3 సెకండ్స్ సీక్రెట్ గా స్విచ్ ఆఫ్.
ఎగ్జామ్ హాల్ లో బ్లాంక్ మోమెంట్ అదే.

ఇంకా లాస్ట్ మినిట్ లో ఫుల్ సిలబస్ బట్టి పడుతున్నావా?
స్లీప్ లేకపోతే మెమరీ సేవ్ అవ్వదు.
బ్రెయిన్ లో ఉన్న హిప్పోక్యాంపస్ ప్రాపర్ రెస్ట్ లేకపోతే
డేటా ని లాంగ్-టర్మ్ మెమరీ కి పంపదు.

సో టాపర్స్ ఏమి చేస్తారు?

1️⃣ ఫెయిన్‌మన్ టెక్నిక్
బుక్ క్లోజ్ చేయి.
వాల్ కి టీచర్ లా ఎక్స్‌ప్లైన్ చేయి.
చెప్పగలిగితే అర్థం అయింది.

2️⃣ పోమోడోరో రూల్
25 నిమిషాలు ఫుల్ ఫోకస్.
5 నిమిషాలు బ్రేక్.
వాటర్ తాగు. బ్రెయిన్ కి ఫ్యూయల్ కావాలి.

3️⃣ స్మార్ట్ రివిజన్
ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయి.
ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్.
అర్థం కాకపోతే ఫ్రెండ్ ని అడుగు —
5 నిమిషాల ఎక్స్‌ప్లనేషన్ > 30 నిమిషాల కన్ఫ్యూజన్.

ఫైనల్ గోల్డెన్ రూల్:
చదివాక నిద్ర కంపల్సరీ.
స్లీప్ లేకపోతే మెమరీ సేవ్ అవ్వదు.

స్ట్రెస్ తో బట్టి పడడం కాదు మావా…
స్మార్ట్ గా ప్లాన్ చేయి.

నైట్ అవుట్ రెడీ గా ఉన్న ఫ్రెండ్ కి
ఈ వీడియో ఇప్పుడే షేర్ చేయి.

12/03/2026

మావా… “హెల్మెట్ వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది” అని భయపడుతున్నావా?

11/03/2026

“గట్స్ ఉన్నాయా?” అని జోక్ చేస్తాం కదా… | Telugu Facts | Anu Facts

10/03/2026

బాడీలో సైలెంట్‌గా హార్డ్‌వర్క్ చేసే హీరో ఎవరో తెలుసా? | Telugu Facts | Anu Facts

09/03/2026

మావా… ఫిష్ మంచిదా? లేక చికెన్ మంచిదా? anu facts

08/03/2026

ఒకేలా కూర్చుంటే కాళ్లు తిమ్మిరి ఎందుకు వస్తుంది? | Telugu Facts | Anu Facts

07/03/2026

నీళ్లు తాగక లోపల ఏం చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించావా? | Telugu Facts | Anu Facts

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Hyderabad