Hyderabad Corona Warrior SanathNagar

Hyderabad Corona Warrior SanathNagar

Share

#Stay Home #Stay Safe

04/12/2021

Stay Home Stay Safe

01/10/2021

Stay Safe Use Mask

26/06/2020

హైదరాబాద్ లో కరోనా విజృంభణ కారణంగా శ్రీ శ్రీ శ్రీ రేణుక యెల్లమ్మ కళ్యాణం అతి నిరాడంబరంగా పరిమిత సంఖ్యలో ఆలయ అర్చక సిబ్బంది నేతృత్వం లో నిర్వహించిన దరిమిలా మొదటి శుక్రవారం 26.06.2020 రోజున భక్తులకు సాధారణ భక్తులకు ప్రవేశాన్నిపునఃప్రారంభించడంతో నేను అమ్మవారిని దర్శించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలను హరించి ప్రజలందరినీ భయ భ్రాంతులకు గురిచేస్తున్నఈ మహమ్మారి త్వరలోనే అంతం కావాలని సర్వమానవాళి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని "సర్వేజనా సుఖినోభవంతు, లోకాస్సమస్తా సుఖినోభవంతు" అని వేడుకున్నాను.
పొలిమేర సంతోష్ కుమార్ హైదరాబాద్ కరుణ వారియర్స్ టీం సనత్ నగర్

25/04/2020

భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కరోనా వారియర్స్ టీమ్ సనత్ నగర్ ఈరోజు ఆహార పంపిణీ దాకా ఈ రోజు కార్యక్రమానికి సంతోషి మాత దేవాలయం, సుభాష్ నగర్ మాజీ ప్రెసిడెంట్ కీ శే కుందనం మాదన్న గారి కుమారుడు శ్రీ కుందనం మోహన్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారు భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్రీ సురేష్ గారి ప్రోద్బలం తో నిర్విఘ్నం గా గత 30 రోజులు గా "ఫీడ్ ది నీడి" కార్యక్రమం ద్వారా వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు, దినసరి వేతన కూలీలకు భోజన సదుపాయం కల్పించడం బహుదా ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆహార పొట్లాల వితరణ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం గా నిర్వహించడంలో
ఆకూరి శ్రీనివాసరావు
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీ సునీల్ కుమార్ గారు దళిత రత్న అవార్డు గ్రహీత శ్రీ పొలిమేర సంతోష్ కుమార్ గారు ఎంతో శ్రమించారన్నారు. నేటి ఆహార పొట్లాల వితరణ మరియు మాస్కులు అందచేయడానికి ఆర్థిక సహాయం అందించిన ముఖ్య అతిథి శ్రీ మోహన్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు వెంకట్ భారతీయ జనతా పార్టీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ ధన్ రాజ్, మిథుల్ రాజ్, కార్తీక్ వారణాసి, శ్రీ బంటి కిషోర్, శ్రీ ధర్మేంద్ర, భాను సహకారం చాలా అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమం మే రెండో తేదీ వరకు నిర్వహించాలన్న పార్టీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలని నిర్ణయించడం జరిగిందని అలాగే రెండో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ స్వామి థియేటర్ లో ఉన్న ప్రజలందరికీ తెలియ జేయడం జరిగింది. ధన్యవాదాలు.

Photos from Hyderabad Corona Warrior SanathNagar's post 25/04/2020

30th Day with Akuri.Srinavas Rao AchenSuresh Anna Narendra Reddy Nagesh & Team

19/04/2020

24 th Day

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Sanathnagar
Hyderabad
500018