SMS Health TV

SMS Health TV

Share

we are focus a2z health and beauty topics, Doctors interviews, Good Advices and News... Etc. All Papers and tv channel coverage ..

We are Providing a2z media services
For doctors, In health, medical and pharma field and others .. Like Rare Treatments, Hospital openings, Medical camps, any launching medicines,

30/08/2022
స్టెమ్‌సెల్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌ | Stem Cell Banking | cartilage PROBLEM | SMS HEALTH TV 17/01/2022

https://youtu.be/7lenlTnBlQQ

స్టెమ్‌సెల్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌ | Stem Cell Banking | cartilage PROBLEM | SMS HEALTH TV #స్టెమ్‌సెల్‌తోమోకాలిఆప‌రేష‌న్కుచెక్‌ స్టెమ్‌సెల్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌ ?|Knee | Joint | Shoulder | SMS HEALTH TV | DR ...

స్టెమ్ సెల్ తో అంగ‌స్తంభ‌న‌కు చెక్‌ | Stem Cell Treatment for Erectile DysFunction | Angastambhana 15/01/2022

https://www.youtube.com/watch?v=S9AVLu8faWA

స్టెమ్ సెల్ తో అంగ‌స్తంభ‌న‌కు చెక్‌ | Stem Cell Treatment for Erectile DysFunction | Angastambhana స్టెమ్ సెల్తో అంగ‌స్తంభ‌న‌కు చెక్‌ | vascular ed # Angastambhana # Male Infertility # Pe...

క‌రోనా ఆవిరి ప్ర‌మాద‌మా..?| Don't do steam for virus | Present situations SMS HEALTH TV | CL VENKAT 11/01/2022

క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం మ‌నం ప‌ట్టుకుంటున్న ఆవిరి మంచిదేనా ?
దాని వ‌ల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా .?
వాడితే ఏ మోతాదులో వాడాలి.?
వాడ‌క‌పోతే వ‌చ్చే న‌ష్టం ఎంటీ .?
వాడితే వ‌స్తున్న క‌ష్ట‌మేంటీ . ?
త‌దిత‌ర అంశాల‌ను ఈ వీడియోలో తెలుసుకుందాం.

క‌రోనా ఆవిరి ప్ర‌మాద‌మా..?| Don't do steam for virus | Present situations SMS HEALTH TV | CL VENKAT #క‌రోనాఆవిరిప్ర‌మాద‌మా..? 'tdoSteamforvirus situations |SMS HEALTHTVక‌రోనా ఆవిరి ప్ర‌మాద‌మా..?| Don't do steam for virus | Present situations |S...

11/01/2022

https://youtu.be/stR95oT_GC8

Plz..
👍 *Like*
🤝 *Share*
🙏 *Subcribe*
👌 *Comment*
Thanks for Watching..

గుజ్జు టాబ్లెట్స్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌..?|Knee | Joint | Shoulder | SMS HEALTH TV | DR SUNIL 08/01/2022

వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత కారణంగా మోకాలి నొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో చాలామంది మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుంటారు. భారత్‌లో ప్రతి ఏడాది 1.20 లక్షల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్‌లు చేయించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో నిరూపితమైంది. గతంలో 60 ఏళ్ల, 70 ఏళ్లు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో కేవలం 30 ఏళ్లు, 40 ఏళ్లకు కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌కు గుజ్జు టాబ్లెట్స్ ప్ర‌త్యామ్నాయ‌మా ? వీటితో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌.. చెప్ప‌వ‌చ్చా ? పీఆర్‌పీ ట్రీట్మెంట్‌తో ఫ‌లిత‌ముంటుందా ? త‌దిత‌ర అంశాలు ఈ వీడియాలో య‌శోద హాస్ప‌ట‌ల్‌ ప్ర‌ముఖ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సునీల్ దాచేప‌ల్లి మాట‌ల్లో విందాం.

గుజ్జు టాబ్లెట్స్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌..?|Knee | Joint | Shoulder | SMS HEALTH TV | DR SUNIL #గుజ్జుటాబ్లెట్స్‌తోమోకాలిఆప‌రేష‌న్కుచెక్‌..? HEALTHగుజ్జు టాబ్లెట్స్‌తో మోకాలి ఆప‌రేష‌న్ కు చెక్‌..?|Knee | Joint | Shou...

#మొండి నొప్పుల‌కు.. అక్యుపంక్చ‌ర్ చికిత్సే మేలు - మోహ‌న్ సింగ్#acupunctureTreatment#paralysispoints# 06/12/2021

https://youtu.be/c6QUS1hJCA4

#మొండి నొప్పుల‌కు.. అక్యుపంక్చ‌ర్ చికిత్సే మేలు - మోహ‌న్ సింగ్#acupunctureTreatment#paralysispoints# #అక్యుపంక్చ‌ర్ #మొండి నొప్పుల‌కు సైతం .. అక్యుపంక్చ‌ర్ చికిత్సే మేలు - మోహ‌న్ సింగ్

Category

Website

Address


# 401, Aishwarya Towers, Near Ashok Nagar Bridge, Opp : NTR Stadium
Hyderabad
500020