Amway Products
Agriculture services all types
13/09/2025
more details follow up 8330920981
10/09/2025
07/09/2025
#
07/09/2025
My agriculture filed today visited
రైతే రాజు......
అన్నదాతలకు నమస్కారం,ఎక్కువ పెట్టుబడితో నష్టపోతున్న రైతులకు అండగా నిలవడమే మా లక్ష్యం...పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచి వారి కళ్ళలో ఆనందం చూడటం కోసమే మా ప్రయత్నం... పంట మొదలుపెట్టాక రైతులు ఎక్కువగా ఖర్చు చేసేది ఎరువులు, పురుగుల మందులపైనే. పోటాపోటీగా ఎరువులు, పురుగుమందుల వినియోగం వలన ఖర్చు ఎక్కువ అవుతోంది. ఒక రైతు ఒక bag వాడితే పక్క రైతు పోటీగా ఎక్కువ బ్యాగులు వాడుతున్నారు. అలాగే ఏ సమయంలో ఎలాంటి మందులు వేయాలో తెలియకపోవడం.... అధికంగా ఎరువులు వాడటం వలన భూమి సారాన్ని కోల్పోయి భూమి గట్టిగా తయారై నీరు కూడా లోపలికి ఇంకని విధంగా తయారవుతోంది.దీంతో మొక్కలకు సూక్ష్మ పోషకాలు సరిగా అందక పంట దిగుబడి తగ్గిపోతోంది......
ఇలా జరుగుతూ ఉండటాన్ని రైతన్నలు ఎప్పుడైనా ఆలోచించారా ? మనం పెట్టుబడి ఎందుకు ఎక్కువగా పెడుతున్నామో ? ఒక్కసారైనా అలోచించారా....
పొలానికి ఏదైనా తెగులు వచ్చిందంటే దానికి సంబంధిత మందు వాడటమే పరిష్కారం.కానీ ఆ మందు ఎంత మేరకు పంటపై పనిచేస్తుందో ఎప్పుడైనా గమనించారా... మనం వాడే మందులు పూర్తిగా మొక్కలకు అందించి పెట్టుబడిని తగ్గించడానికి మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అదే APSA80.
ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్‌ని వాడటం వలన మనం వేసే ఎరువులను సగానికి తగ్గించుకోవచ్చు. apsa80 ని వాడటం వల్ల భూమి loose గా తయారయ్యి, మనం వేసే మందులు నీటిలో కలిసి మొక్కకి పూర్తిగా అందిస్తుంది. తద్వారా వేరు వ్యవస్థ వృద్ధి చెంది పిలకలు అధికంగా వస్తాయి.పిలకల కోసం గుళికలు వాడాల్సిన అవసరం లేదు. గుళికల వలన భూమిలో సారవంతం తగ్గిపోతోంది. అలాగే పైన స్ప్రే చేసే మందులలో apsa80 ని కలపడం వలన water కి ఉన్న ఉపరితల ఒత్తిడిని తగ్గించి మనం స్ప్రే చేసిన మందు మొక్కకి సమర్థవంతంగా అందుతుంది... తద్వారా మనం మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు..ఈ విధంగా మనం పెట్టుబడిని సగానికపైగా తగ్గించుకోవచ్చు. అలాగే దిగుబడిని మెరుగ్గా పెంచుకోవచ్చు..మాతో కలిసి వ్యవసాయం చేస్తున్న రైతులందరికి పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచుతున్నాం. ఈ విషయంలో రైతన్న చాలా ఆనంద పడుతున్నాడు. మీరు కూడా ఈ విధంగా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకునేందుకు మాతో కలవండి. నష్టాల పాలవుతున్న అన్నదాతలను కాపాడి వారికి అండగా నిలవడమే మా లక్ష్యం.
పూర్తి వివరాల కోసం....ఆర్గానిక్ ప్రొడక్ట్ ఆర్డర్ కోసం.....వెంటనే సంప్రదించండి.
8978660521
02/12/2023
herbal
Contact the business
Telephone
Website
Address
Husnabad
Siddipet
505467
07/09/2025