NTEP Siddipet

NTEP Siddipet

Share

TB mukt bharat

09/09/2025

టీబీ ముక్ట్ భారత్.. సిద్దిపేట జిల్లా

31/07/2025

Today acsm conducted for GNM Students

27/06/2025
26/06/2025

జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ గారి ఆదేశాల మేరకు నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాలమాకుల లో టీబి ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా పలువుకి వైద్య చికిత్సలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా పేషెంట్లకు స్థానికంగా అవగాహన కల్పిస్తూ బిపీ షుగర్ పరీక్షలు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా పలువురు టీబి అనుమానిత కేసులుగా గుర్తించిన వారిని ఎక్స్ రే కోసం మరియు తెమడ పరీక్షల కోసం నిర్ధారణ కై సిద్దిపేటలోని జి జి హెచ్ కు 102 వాహనంలో మన దగ్గర తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాస్ HEo స్వామి, టిబి యూనిట్ సూపర్వైజర్ రాజు , స్థానిక వైద్య సిబ్బంది ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ ,ఆశ వర్క్ లు పాల్గొన్నారు

25/06/2025

Good morning sir TB MBA PROGRAM at AAM CHUCHANKOTA Siddipet dist.

20/06/2025

నమస్కారం సార్ & మేడం ఈరోజు హబ్సిపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉపకేంద్ర పరిధిలోగల హబ్సిపూర్ గ్రామ పంచాయితీలో గ్రామ సెక్రెటరీ గారి అధ్యక్షతన మరియు టి బి సర్వే లెన్స్ సూపర్వైజర్ రఘుపతి దుబ్బాక బ్లాక్ నుండి టీబీ ముక్తి భారత్ సామాజిక ఆరోగ్య అవగాహన మీటింగ్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు మరియు పేషంట్ సపోర్టింగ్ గ్రూప్ అందరికీ టి బి యొక్క నివారణ మరియు అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది మీటింగులో 2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో అరికట్టాలని క్షయవాది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగియుండి టీబీ లక్షణాలు తెలుసుకొని ఒకవేళ పరీక్ష నిర్ధారణ తరువాత క్షయ వ్యాధి వచ్చినట్లయితే ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరుకుతాయని మీ గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తను గాని అంగన్వాడీ కార్యకర్తల గాని ఏఎన్ఎం గారిని అడిగి తెలుసుకుని టీ బి చికిత్స ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా డాక్టర్ సలహా మీద మందులు వాడినట్లయితే పూర్తిస్థాయిలో తగ్గిపోతుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాల కార్యక్రమాల వివరాలను తెలియపరుస్తూ మీటింగ్ నిర్వహించటం జరిగినది ఈ మీటింగ్ లో అర్హులైన వాళ్లకు ముందుగానే కళ్ళే పరీక్షల కొరకు స్పూటం కప్పులు ఇచ్చి అనుమానితులు వద్దనుండి స్కూటం కప్పులను రిసీవ్ చేసుకుని 102 అంబులెన్స్ లో దుబ్బాక ఏరియా హాస్పిటల్ కు ఫల్మనాలజిస్ట్ డాక్టర్ ద్వారా పరీక్షలు నిర్ధారించి ఎక్సరే టెస్టులు కొరకు మరియు స్కూటం పరీక్షల కొరకు రిఫరల్ చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో సపోర్టింగ్ మోనిటరింగ్ సూపర్వైజర్ యశోద పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎ ఎన్ ఎం రాజ్యలక్ష్మి ఆశలు సుభద్ర లక్ష్మి పాల్గొంటేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిమ్మాపూర్

16/06/2025

Good morning sir Pradhanmantri mukt Bharat tb campaign program conducted at kurella suspected cases refer to husnabad AAM KURELLA PHC KOHEDA

16/06/2025

Today Tbmba programme conducted screening for NCD pts.

15/06/2025

TB mukth bharat campaining.. Siddipet dist.

13/06/2025

టీబీ ముక్త్ అభియాన్ భారత్.. కార్యక్రమం. సిద్దిపేట జిల్లా.

Category

Website

Address


Siddipet
502103