Srinu.Fit.Coach
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srinu.Fit.Coach, Health/Beauty, 104 ares 1st Lane, Visakhapatnam.
Let me be your Coach (Herbalife Nutrition)
I will help you achieve your personal Goals and bring back that confidence
1. Weight Management
2. Skin care
3. Digestive Health
4. Immune system
5. Extra income
Inbox me ok😊
నమస్తే🙏
నేను వెల్నెస్ కోచ్ (హెర్బాలైఫ్ న్యూట్రిషన్) శ్రీనివాసరావు ☺️
నేను ప్రజల యొక్క ఆరోగ్యలక్ష్యాలను సాధించడానికి సహాయం చేస్తాను, అవి..👇
✓ వెయిట్ మేనేజ్మెంట్ (బరువు తగ్గడం / లాభం / నిర్వహించడం)
✓ డైజెస్టివ్ హెల్త్
✓ ఎముకలు & కీళ్ళు ఆరోగ్యం
✓ గుండె ఆరోగ్యం
✓ పిల్లల ఆరోగ్యం
✓ స్పోర్ట్స్, ఎనర్జీ & ఫిట్‌నెస్ న్యూట్రిషన్
✓ ఆరోగ్యకరమైన చర్మం
✓ రోగనిరోధక (ఇమ్యూన్) ఆరోగ్యం
✓ మెదడు (బ్రెయిన్) ఆరోగ్యం
✓ హెర్బల్ లైఫ్ కోచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను (పార్ట్ / ఫుల్ టైం ఆపర్చునిటీ)
మేము ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కోచ్ మరియు గైడ్ చేస్తాము. (భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా).
Hi
హలో సార్ / మేడమ్,
నా పేరు శ్రీనివాసరావు, నేను హెర్బలైఫ్ న్యూట్రీషన్ - వెల్నెస్ కోచ్ ని. మీకు ఏమైనా బరువు తగ్గడం లాంటి హెల్త్ గోల్స్ ఉంటే మీ గోల్స్ సాధించడానికి నేను సహాయ పడతాను.
మీరు ప్రతిరోజూ ఉదయం8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే వెల్నెస్ టాక్ (జూమ్ - ఆన్లైన్ క్లాసెస్) కు మూడు రోజులు హాజరైనట్లయితే, అక్కడ మా ప్రోడక్ట్ రిజల్ట్స్ ని చూడొచ్చు మరియు మా సేవల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రతిరోజు ఒక టాపిక్ అక్కడ చెప్పడం జరుగుతుంది. మీ సందేహాలను కూడా మేము అక్కడ నివృత్తి చేస్తాము.
మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ వాట్సాప్ నెంబర్ షేర్ చెయ్యండి. మీకు వాట్సాప్ లో ఆ జూమ్ లింకు మీకు పంపించడం జరుగుతుంది.
మీరు జూమ్ ఆప్ ని, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఆ సెక్షన్లో జాయిన్ అవ్వాలి అనేది మేము మీకు ఎడికేట్ చేస్తాము.
మీకు మా సేవలు, రిజల్ట్స్ నచ్చినట్లయితే, మీరు మాతో కంటిన్యూ అవ్వచ్చు.
03/05/2021
work, life balance happens with this amazing work from home opportunity.
Reach Us For More Details.
Contact :-7702597858
03/05/2021
Experience the fitness at its fullest level
We are there to guide you in the path of wellness.
Reach Vizag Wellness World.
Contact :- 7702597858
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
104 Ares 1st Lane
Visakhapatnam
530018