Vizag Smart City Updates
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizag Smart City Updates, Health/Beauty, Visakhapatnam Beach Road, Visakhapatnam.
29/08/2026
29/08/2026
29/08/2026
National Small Industry Day
28/08/2026
National Sports Day
28/08/2026
కృష్ణానదిపై రాజధాని అమరావతి నిర్మాణ సామగ్రి రవాణా కోసం పంటు (𝐏𝐮𝐧𝐭) ట్రయల్ రన్ బుధవారం ఇబ్రహీంపట్నం వద్ద విజయవంతంగా జరిగింది!
గతంలో ఇసుక, కంకర, గ్రావెల్, బూడిద లారీలను పంటుపై కృష్ణా నది దాటించి అమరావతికి తరలించేవారు. 𝟐𝟎𝟏𝟗 తర్వాత నిలిచిపోయిన ఈ సేవలను, రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకోవడంతో మళ్లీ అందుబాటులోకి తెస్తున్నారు. రవాణా కాలాన్ని, వ్యయాన్ని తగ్గించేందుకు ఈ పంటు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
#𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 #𝐀𝐏𝐂𝐑𝐃𝐀 #𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 #𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢𝐂𝐨𝐧𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐢𝐨𝐧 #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐑𝐢𝐯𝐞𝐫 #𝐈𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 #𝐂𝐚𝐩𝐢𝐭𝐚𝐥𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 #𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢𝐔𝐧𝐬𝐭𝐨𝐩𝐩𝐚𝐛𝐥𝐞 #𝐀𝐧𝐝𝐡𝐫𝐚𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡
Category
Website
Address
Visakhapatnam Beach Road
Visakhapatnam